23, మే 2012, బుధవారం

అనుభవం


నువ్వు నన్ను చుసిన తొలి చుపు.....
శిశిరం లొ నుని వెచ్చని ఉషొదయ కిరణం.!
నువ్వు నాతొ పలికిన తొలిపలుకులు....
స్వరామృతంలొ మునిగితెలీన అనుభవం.!
నీతొ గడిపిన తొలి సమయం ...
పచ్చని పైర గాలిలొ మమేకైం అయ్యాను!
నితొ వెసె తొలి అడుగు...
విజయం వైపికి మొదటి అడుగు అవ్వాలని అకంక్షిస్తు .........

8, మే 2012, మంగళవారం


నువ్వు లేవు అనుకున్నప్పుడు
పగలు రాత్రి  తేడా తెలియడం లెదు నాకు...
కష్టం  సుఖం తెడా లేదు...
ఆకలి దప్పిక అసలే లేవు...
బాధ సంతొషం ప్రసక్తె లేదు...
బ్ర తకడమె  చావడం అయింది .....

కాని నువ్వె కాదునుకున్నప్పుడు
నాకేమనిపించాలి...!