14, ఆగస్టు 2012, మంగళవారం

అభివందనం................

దేశమాత సిగలొ పువ్వుని కావాలనుకొవడం లేదు
దేశమాత కంఠానికి కంఠభరణం కావాలనుకొవడం లేదు,
దేశమాత ఆభయహస్తనికి ఆలంకారం కావాలనుకొవడం లేదు,
దేశమాత కాలికి గజ్జలు కావాలనుకొవడం లేదు,
కనిసం అమ్మ చీరలొ నూలు పొగును కుడా కావాలనుకొవడం లేదు,
  
కాని అమ్మ నడిచే దారిలొ అమ్మ పాదాన్ని తాకే అణువు నైన నా జివితం ధన్యం అయినట్లె... 

భారతమాత కి 66 వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజెస్తు..........

13, ఆగస్టు 2012, సోమవారం


ఒటములలొ వచ్చిన విజయనికి విలువ ఎక్కువ...
శ్రమతొ కుడిన పనికి ఫలితమెక్కువ ...
పట్టుదలతొ కుడిన ప్రయత్ననికి  తృప్తి   ఎక్కువ...
కష్టల మధ్య వచ్చిన సుఖనికి ఆనందం ఎక్కువ..  
మనస్సు తొ సంబంధం వున్నవారితొ అనుబంధం ఎక్కువ.!

నిరీక్షణ.......!


కొంచం ఆశ.. నువ్వు కనపడాలని...
కొంచం ఆవేదన. నువ్వు కనిపించవేమొనని...
కొంచం భాధ.. నువ్వు కనపడలేదని...
కొంచం సంతొషం.. నువ్వు కనపడతావని..
కొంచం బయం.. నువ్వు అసలు కనపడవేమొనని...
కొంచం పొగరు.. నువ్వు నాకొసం వున్నావని...
కొంచం పశ్చాతాపం..  నిన్ను బాధ పెడుతున్ననెమొనని...
ఇవన్ని ప్రేమ క కి రుపాలు అయితె నాది ప్రేమే...
ఇవన్ని బంధానికి అనుబంధానికి ప్రతీరుపాలు అయితె మనది తరాతరాల బంధం....!