17, ఆగస్టు 2013, శనివారం

నేను...నా మనస్తతత్వం....

తప్పునీ క్షమిస్తాను....
....కానీ మొసాన్ని భరించలెను.
ఆబద్ధ్హాని ఓప్పుకొగలను...
....కాని నిజన్ని దాచలేను.
ద్వెషాన్నీ తిసేయలెను....
....కాని ప్రేమని పంచగలను...
పాపాల్ని కడగలెను....
....కాని పుణ్యన్ని పంచగలను...

5, జులై 2013, శుక్రవారం

నేను... నువ్వు....


మల్లె పూవ్వు మాధుర్యం నువ్వు....
ముద్దమందారం నవ్వు వీ నువ్వు...
కలువ కి కళ్ళూ నువ్వు...
విరబుసిని సన్నజాజి మెరుపువి నువ్వు...
పారిజాతం పరిమళానివి  నువ్వు...
బంతి పువ్వు నిండుదనం నువ్వు...
చామంతీ లొనీ సొగసువి నువ్వు...
గూలబీ అకర్షన నువ్వు...
పొద్దుతిరుగుడు పువ్వు అందం నువ్వు...
మొగలి పువ్వు మైమరపివి నువ్వు...
సంపెగలొ సువాసన నువ్వు......
 మకరందం లాంటి నీ మనస్సు కొసం తపించే తుమ్మెదెని  నేను...  

ధన్యం..



నువ్వు చుసిన నా రుపం నికు అంకితం...
నువ్వు ఊన్న నా హౄదయం దేవాలయం ...
నీ ఆలొచనలు ఊన్న నా మనస్సు పవిత్రం...
నువ్వు ఊన్న నా జీవితం ధన్యం....

నేను మనిషిని...!


నేను కవిని కాదు... నీ గురుంచీ కవిత్వం రాయడానికి...
నేను మహరాజునీ కాను... నీ కొసం తాజ్ మహల్ కట్టించడానికి...
నేను విరుడ్ని కాదు... నీ కొసం యుద్ధం చేయడానికి.....
నేను సాహసిని కాదు... నీ కొసం సాహసాలు చేయడానికి...
నేను త్యగిని కాదు... నీ కొసం త్యగం చేయడానికి...
నేను నాయకుడిని కదు... నిన్ను ముందు ఉండి నడిపించడానికి...
నేను ప్రేమికిడిని కాదు... ప్రేమని పంచడానికి...
నేను మనిషిని .... నీ మీద ఆనంతమైన ప్రేమని నా గుండెల్లొ దాచుకున్న మనిషిని....

16, జనవరి 2013, బుధవారం

నాకు కావాలి....?


కొంచం అందం, కొంచం చదువు, కొంచం సంస్కారం, కొంచం తెలివి, కొంచం కొంటెతనం, చాలదు నాకు...!
ఏక్కువ ప్రేమ, ఎక్కువ మంచితనం, ఏక్కువ ఆడతనం, చాలదు నాకు...!
తక్కువ వినాలి, ఎక్కువ మట్లాడాలి , ఎక్కువ కూడబెట్టలి, తక్కువ ఖర్చు చెయలి.చాలదు నాకు...!
అమ్మాల  ఉండాలి, అన్నాల కూడ వుండాలి, స్నెహితుడిగా వుండాలి, గురువులా కుడా వుండాలి...
ఈవన్ని వున్న అమ్మయితె చాలు నాకు....
కాని ఆలాంటి అమ్మైయి అసలు ఉంటుందా......?

24, నవంబర్ 2012, శనివారం

నాలొ నూవ్వు....


నీ రుపం నాకు ఆహ్లదం...
నీ నవ్వు నాకు సంతొషం...
నీ బాధ నాకు నరకం...
నీ ద్వేషం నాకు శతృత్వం...
నీ మౌనం నాకు ప్రళయం...
నీ శాంతం నాకు ఊల్లాసం...
నీ మనస్సు నాకు దేవాలయం...
నీ తొ జివితం నాకు స్వర్గదాయం.. ..

నీతొ......


నీతొ గడపాలి- సమాయనికి చిరాకు వచ్చేవరకు...
నీతొ  మట్లాడాలి- బాషలన్నిటిలొ పదాలు నిండుకొవాలి...
నీతొ నడవాలి-దూరనికి విసుగు వచ్చెవరకు...
నీతొ నవ్వాలి- ఆనందానికి ఏడుపు వచ్చెవరకు...
నీతొ జివించాలి- స్వర్గానికే  అసుయవచ్చెవరకు...