కొంచం అందం, కొంచం చదువు, కొంచం సంస్కారం, కొంచం తెలివి, కొంచం కొంటెతనం, చాలదు నాకు...!
ఏక్కువ ప్రేమ, ఎక్కువ మంచితనం, ఏక్కువ ఆడతనం, చాలదు నాకు...!
తక్కువ వినాలి, ఎక్కువ మట్లాడాలి , ఎక్కువ కూడబెట్టలి, తక్కువ ఖర్చు చెయలి.చాలదు నాకు...!
అమ్మాల ఉండాలి, అన్నాల కూడ వుండాలి, స్నెహితుడిగా వుండాలి, గురువులా కుడా వుండాలి...
ఈవన్ని వున్న అమ్మయితె చాలు నాకు....
కాని ఆలాంటి అమ్మైయి అసలు ఉంటుందా......?
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి