18, జులై 2012, బుధవారం

స్పందన .!


ఉదయించె సుర్యుడిలొ...అనంత కొటి జివానికి వెలుగుని చుశాను.......
సాగిపొతున్న సుర్య కిరణం లొ... అలుపెరగని పొరటం చుశను..
అస్తమిస్తున్నా చంద్రుడిలొ .... అలసిపొయిన శ్రమనీ చుశాను...
ఎగురుతున్న పక్షుల గుంపులొ ...అనంతమయిన స్వేచ్చని చుశాను...
తను బ్రతుకుతు మనల్ని బ్రతికించె వృక్షం లొ సృష్టి కర్తని చుశాను...
కాని ....
అందమయిన అమ్మయిని చుసినప్పుడు  కంట్లొ  అనందభష్పన్ని  చుస్తున్నాను...!  

17, జులై 2012, మంగళవారం

అమె-నేను


ఆమె రూపం పున్నమి చంద్రం...
అమె చుపూ ఉషొదయపు కిరణం..
అమె మనస్సు పండు వెన్నెల కమ్మదనం...
అమె ప్రేమ హిమాపాతం......
అమె మాట తేనె బిందువు .....
 అమె...
ప్రకృతి అయితె నేను జివిని అవుతాను...
తల్లి అయితె నేను కొడుకు అవుతాను...
సంగీతం అయితె నేను సాహిత్యం అవుతాను...
భార్య అయితె నేను భర్త ను అవుతాను.