5, జులై 2013, శుక్రవారం

నేను... నువ్వు....


మల్లె పూవ్వు మాధుర్యం నువ్వు....
ముద్దమందారం నవ్వు వీ నువ్వు...
కలువ కి కళ్ళూ నువ్వు...
విరబుసిని సన్నజాజి మెరుపువి నువ్వు...
పారిజాతం పరిమళానివి  నువ్వు...
బంతి పువ్వు నిండుదనం నువ్వు...
చామంతీ లొనీ సొగసువి నువ్వు...
గూలబీ అకర్షన నువ్వు...
పొద్దుతిరుగుడు పువ్వు అందం నువ్వు...
మొగలి పువ్వు మైమరపివి నువ్వు...
సంపెగలొ సువాసన నువ్వు......
 మకరందం లాంటి నీ మనస్సు కొసం తపించే తుమ్మెదెని  నేను...  

ధన్యం..



నువ్వు చుసిన నా రుపం నికు అంకితం...
నువ్వు ఊన్న నా హౄదయం దేవాలయం ...
నీ ఆలొచనలు ఊన్న నా మనస్సు పవిత్రం...
నువ్వు ఊన్న నా జీవితం ధన్యం....

నేను మనిషిని...!


నేను కవిని కాదు... నీ గురుంచీ కవిత్వం రాయడానికి...
నేను మహరాజునీ కాను... నీ కొసం తాజ్ మహల్ కట్టించడానికి...
నేను విరుడ్ని కాదు... నీ కొసం యుద్ధం చేయడానికి.....
నేను సాహసిని కాదు... నీ కొసం సాహసాలు చేయడానికి...
నేను త్యగిని కాదు... నీ కొసం త్యగం చేయడానికి...
నేను నాయకుడిని కదు... నిన్ను ముందు ఉండి నడిపించడానికి...
నేను ప్రేమికిడిని కాదు... ప్రేమని పంచడానికి...
నేను మనిషిని .... నీ మీద ఆనంతమైన ప్రేమని నా గుండెల్లొ దాచుకున్న మనిషిని....