24, నవంబర్ 2012, శనివారం

నువ్వు .....


నీ తొడు గ్రీష్మంలొ నులివెచ్చని కమ్మదానానివి...
నీ నవ్వు ప్రకృతి  మాత సరిగమలు...
నీ చూపు కరిమబ్బుల నుండి చొచ్చుకువచ్చిన సుర్యకిరణం...
నీ స్వరం వసంతం లొ కొయిల గానం...
నీ స్పర్శ పసిబిడ్డ చెతిలొని అత్మీయత...
నీతొ ఏకాంతం నిండు వెన్నల్లొ సముద్రతీరాన వింద్యమరలు...
నీతొ జివితం నరకం లొ స్వర్గాప్రాయం...
నీ ప్రేమ మండె వెసవిలొ తొలకరి వానా...

నా లొకం లొ.....



నా లొకం లొ.....
ఆలొచన నువ్వు...
హౄదయ ప్రతిస్పందన  నువ్వు...
శాంతి వి నువ్వు...
ప్రశ్నే లేని జవాబువి నువ్వు...
పట్టరాని ఆనందం నువ్వు...
వర్ణించలెని అనుభూతివి నువ్వు...
మరిచిపొలెని కలవి నువ్వు...
కనులుముసిన కనపడె రుపం నువ్వు...
.....................................

20, నవంబర్ 2012, మంగళవారం

నీకు నేను.... మరి నాకు........!


నీ నవ్వుల ప్రపంచం లొ ఖైదిని నేను...

నీ మాటలొ భావాన్నీ నేను..
నీ చూపులొ దృశ్యన్నీ నేను...

నీ తలపుల చెరలొ బంధిని నేను....
నీ సంతొషపు జివితం లొ బానిసను నేను....
నీ జివితపు వెలుగులొ కాలె కట్టెను నేను....
నీ బాధల కాలానికి అంతం నేను....
నీ విజయం వైపికి ప్రయణం లొ దారిని నేను....  

నీ ప్రతీ క్షణములొ అరక్షణము నెనౌతా...
మరి....
నా ప్రతీ శ్వాసలొ ఊపిరివి నువ్వు అవుతావా..?

10, అక్టోబర్ 2012, బుధవారం

నాకు ఏమి కావాలి...?


ఊషొదయపు తొలికిరణాల వేడిని అనుభవించలెఖపొతున్నాను...
గల గల పారె నదీ ప్రవాహపు చప్పుడూలను వినలెకపొతున్నాను...
అకుపచ్చని పొలాల మద్య ఎగురుతున్న పక్షులా అందన్ని ఆశ్వాదించలెకపొతున్నాను...
సాయంసంధ్య వెళల్లొ అత్మియులతొ అనుభాందన్ని పంచుకొలెకపొతున్నాను...
స్నెహితుల సాన్నిహిత్యంలొ కుడా ఓంటరితనాన్ని అనుభవిస్తున్నాను...
నాకు ఏమి కావాలి...?
నీ నవ్వు కావాలి...
నీ ఆనందం కావాలి...
నీ మనస్సు కావాలి...
నీ రుపం కావాలి...
అన్నిటికి మించి...
నీతొ జివితం కావాలి...

3, అక్టోబర్ 2012, బుధవారం

ఏంటి ప్రేమ?



ప్రేమ....
-అకర్షనా? వికర్షనా?
-స్వజాతా? విజాతా?
-ద్రువమా? ఆదౄవమా?
-దగ్గరా? దూరమా?
-ఏత్తైనదా?లొతైనదా?
-మంచా? చెడా?
-సుఖమా?ధూఃఖమా?
-ఆనందమా? విచారమా?
-నిర్మాణమా? విద్వంసమా?
-ఖర్చుయినదా? చవకైనదా?
-అబ్బయలదా?అమ్మయలదా?
-ఫురుషుడా? స్త్రినా?
-మంచిదా? పిచ్చిదా?
ఏవన్ని నాకైతె తెలియదు..
కాని ప్రేమ అంటె న దౄష్టిలొ  నా మనస్సు....

విజయం వైపికి పయనం....


విజయం వైపికి పయనం....
కష్టలా రహదారిలొ అపజయాల విరామాలు,
అనుకొని మలుపులు, అవహెళన మాటలు ,
తరిగిపొయె అస్తులు, అరిగి పొయె వయస్సు,
ఎన్నొ దారి మళ్ళించె ప్రయత్నాలు, సహాయం అంటె తెలియని వ్యక్తులు,
క్షణక్షణనికి కరిగి పొయె నమ్మకం......
కాని విజయం వైపే  ప్రేమ , పట్టుదల....

మడమ తిప్పని ప్రయత్నం.... తరిగిపొని అత్మవిశ్వాసం...
చలించని దౄడసంకల్పం...
అప్పుడు విజయం నా వెనుక.........

జ్ఞపకం...?


నా మనస్సు పడే సంఘర్షనలొంచి పుట్టీన రుపం నువ్వు...
నా చూపుల వెతుకులాట్టలొంచి పుట్టిన అందం నువ్వు...
నా ఊపిరి శ్వాసలొంచి పుట్టిన ప్రాణం నువ్వు...
నా హౄదయపు భావనలొంచి పుట్టిన మనస్సు నువ్వు...
నా మనస్సు సంతొషంలొంచి జాలువారిన నవ్వు నువ్వు...
నా ఆనందం తాలుకు బాష్పనివి నువ్వు...
నా ప్రేమ కి ప్రతిరుపానివి నువ్వు...

ఈవన్ని నిజాలు కాకపొయిన పర్వలేదు...
కాని నువ్వు మాత్రం నా ధూఃఖనికి జ్ఞపకం కాకుడదు....