14, ఆగస్టు 2012, మంగళవారం

అభివందనం................

దేశమాత సిగలొ పువ్వుని కావాలనుకొవడం లేదు
దేశమాత కంఠానికి కంఠభరణం కావాలనుకొవడం లేదు,
దేశమాత ఆభయహస్తనికి ఆలంకారం కావాలనుకొవడం లేదు,
దేశమాత కాలికి గజ్జలు కావాలనుకొవడం లేదు,
కనిసం అమ్మ చీరలొ నూలు పొగును కుడా కావాలనుకొవడం లేదు,
  
కాని అమ్మ నడిచే దారిలొ అమ్మ పాదాన్ని తాకే అణువు నైన నా జివితం ధన్యం అయినట్లె... 

భారతమాత కి 66 వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజెస్తు..........

13, ఆగస్టు 2012, సోమవారం


ఒటములలొ వచ్చిన విజయనికి విలువ ఎక్కువ...
శ్రమతొ కుడిన పనికి ఫలితమెక్కువ ...
పట్టుదలతొ కుడిన ప్రయత్ననికి  తృప్తి   ఎక్కువ...
కష్టల మధ్య వచ్చిన సుఖనికి ఆనందం ఎక్కువ..  
మనస్సు తొ సంబంధం వున్నవారితొ అనుబంధం ఎక్కువ.!

నిరీక్షణ.......!


కొంచం ఆశ.. నువ్వు కనపడాలని...
కొంచం ఆవేదన. నువ్వు కనిపించవేమొనని...
కొంచం భాధ.. నువ్వు కనపడలేదని...
కొంచం సంతొషం.. నువ్వు కనపడతావని..
కొంచం బయం.. నువ్వు అసలు కనపడవేమొనని...
కొంచం పొగరు.. నువ్వు నాకొసం వున్నావని...
కొంచం పశ్చాతాపం..  నిన్ను బాధ పెడుతున్ననెమొనని...
ఇవన్ని ప్రేమ క కి రుపాలు అయితె నాది ప్రేమే...
ఇవన్ని బంధానికి అనుబంధానికి ప్రతీరుపాలు అయితె మనది తరాతరాల బంధం....!

18, జులై 2012, బుధవారం

స్పందన .!


ఉదయించె సుర్యుడిలొ...అనంత కొటి జివానికి వెలుగుని చుశాను.......
సాగిపొతున్న సుర్య కిరణం లొ... అలుపెరగని పొరటం చుశను..
అస్తమిస్తున్నా చంద్రుడిలొ .... అలసిపొయిన శ్రమనీ చుశాను...
ఎగురుతున్న పక్షుల గుంపులొ ...అనంతమయిన స్వేచ్చని చుశాను...
తను బ్రతుకుతు మనల్ని బ్రతికించె వృక్షం లొ సృష్టి కర్తని చుశాను...
కాని ....
అందమయిన అమ్మయిని చుసినప్పుడు  కంట్లొ  అనందభష్పన్ని  చుస్తున్నాను...!  

17, జులై 2012, మంగళవారం

అమె-నేను


ఆమె రూపం పున్నమి చంద్రం...
అమె చుపూ ఉషొదయపు కిరణం..
అమె మనస్సు పండు వెన్నెల కమ్మదనం...
అమె ప్రేమ హిమాపాతం......
అమె మాట తేనె బిందువు .....
 అమె...
ప్రకృతి అయితె నేను జివిని అవుతాను...
తల్లి అయితె నేను కొడుకు అవుతాను...
సంగీతం అయితె నేను సాహిత్యం అవుతాను...
భార్య అయితె నేను భర్త ను అవుతాను.

7, జూన్ 2012, గురువారం

ప్రేమకి రుపం....!


నీ మీద వున్న ప్రేమ లొ మునిగిపొయిన నాకు,
 ఆ ప్రేమని మొత్తన్ని కాగితం పై పెడితె - ఆ కాగితం ప్రేమ లేఖ అవుతుంది,
ఆ ప్రేమని గుండెల్లొ  పెట్టుకుంటె ఆ గుండె మమతల కొవెల  అవుతుంది,
ఆ ప్రేమని విస్మరిస్తె  ప్రేమించిన మనిషికి జివించడం కూడ మరణం అవుతుంది,
ఆ ప్రేమని అనుభవిస్తె  ఆ జివితం  స్వర్గమయం అవుతుంది,
ఆ ప్రేమకి రుపం ఇచ్చి  ప్రాణం పొస్తె  అది నెను అవుతాను,
ప్రేమకి రుపం నెను అయితె ప్రతిరుపం నువ్వు అవుతావు........

23, మే 2012, బుధవారం

అనుభవం


నువ్వు నన్ను చుసిన తొలి చుపు.....
శిశిరం లొ నుని వెచ్చని ఉషొదయ కిరణం.!
నువ్వు నాతొ పలికిన తొలిపలుకులు....
స్వరామృతంలొ మునిగితెలీన అనుభవం.!
నీతొ గడిపిన తొలి సమయం ...
పచ్చని పైర గాలిలొ మమేకైం అయ్యాను!
నితొ వెసె తొలి అడుగు...
విజయం వైపికి మొదటి అడుగు అవ్వాలని అకంక్షిస్తు .........