10, అక్టోబర్ 2012, బుధవారం

నాకు ఏమి కావాలి...?


ఊషొదయపు తొలికిరణాల వేడిని అనుభవించలెఖపొతున్నాను...
గల గల పారె నదీ ప్రవాహపు చప్పుడూలను వినలెకపొతున్నాను...
అకుపచ్చని పొలాల మద్య ఎగురుతున్న పక్షులా అందన్ని ఆశ్వాదించలెకపొతున్నాను...
సాయంసంధ్య వెళల్లొ అత్మియులతొ అనుభాందన్ని పంచుకొలెకపొతున్నాను...
స్నెహితుల సాన్నిహిత్యంలొ కుడా ఓంటరితనాన్ని అనుభవిస్తున్నాను...
నాకు ఏమి కావాలి...?
నీ నవ్వు కావాలి...
నీ ఆనందం కావాలి...
నీ మనస్సు కావాలి...
నీ రుపం కావాలి...
అన్నిటికి మించి...
నీతొ జివితం కావాలి...

3, అక్టోబర్ 2012, బుధవారం

ఏంటి ప్రేమ?



ప్రేమ....
-అకర్షనా? వికర్షనా?
-స్వజాతా? విజాతా?
-ద్రువమా? ఆదౄవమా?
-దగ్గరా? దూరమా?
-ఏత్తైనదా?లొతైనదా?
-మంచా? చెడా?
-సుఖమా?ధూఃఖమా?
-ఆనందమా? విచారమా?
-నిర్మాణమా? విద్వంసమా?
-ఖర్చుయినదా? చవకైనదా?
-అబ్బయలదా?అమ్మయలదా?
-ఫురుషుడా? స్త్రినా?
-మంచిదా? పిచ్చిదా?
ఏవన్ని నాకైతె తెలియదు..
కాని ప్రేమ అంటె న దౄష్టిలొ  నా మనస్సు....

విజయం వైపికి పయనం....


విజయం వైపికి పయనం....
కష్టలా రహదారిలొ అపజయాల విరామాలు,
అనుకొని మలుపులు, అవహెళన మాటలు ,
తరిగిపొయె అస్తులు, అరిగి పొయె వయస్సు,
ఎన్నొ దారి మళ్ళించె ప్రయత్నాలు, సహాయం అంటె తెలియని వ్యక్తులు,
క్షణక్షణనికి కరిగి పొయె నమ్మకం......
కాని విజయం వైపే  ప్రేమ , పట్టుదల....

మడమ తిప్పని ప్రయత్నం.... తరిగిపొని అత్మవిశ్వాసం...
చలించని దౄడసంకల్పం...
అప్పుడు విజయం నా వెనుక.........

జ్ఞపకం...?


నా మనస్సు పడే సంఘర్షనలొంచి పుట్టీన రుపం నువ్వు...
నా చూపుల వెతుకులాట్టలొంచి పుట్టిన అందం నువ్వు...
నా ఊపిరి శ్వాసలొంచి పుట్టిన ప్రాణం నువ్వు...
నా హౄదయపు భావనలొంచి పుట్టిన మనస్సు నువ్వు...
నా మనస్సు సంతొషంలొంచి జాలువారిన నవ్వు నువ్వు...
నా ఆనందం తాలుకు బాష్పనివి నువ్వు...
నా ప్రేమ కి ప్రతిరుపానివి నువ్వు...

ఈవన్ని నిజాలు కాకపొయిన పర్వలేదు...
కాని నువ్వు మాత్రం నా ధూఃఖనికి జ్ఞపకం కాకుడదు....

8, సెప్టెంబర్ 2012, శనివారం

ఎక్కడవున్నావు.......!!

గంటలు, నిమిషాలు, క్షణాలు దొర్లిపోతున్నాయి.....
రోజులు గడుస్తున్నాయి....... 
మాసాలు నిండిపోతున్నాయ్..... 
కాలాలు మారుతున్నాయి....
రుతువులు వెళ్లి పోతున్నాయి...  
ఇంకా నీ రూపం చూడలెదు... నీ మాట వినలెదు...నీ జాడ తెలియలేదు. .......
అయిన నా శరీరానికీ బాధ లేదు.
కానీ  నా మనస్సు బాధా  .............నా బాధా కి తత్వం లెదు, రుపం లెదు, అన్నిటికన్నా మించి నా మీద కరుణ లేదు...

నివూ లేని లొకం లొ ప్రతి క్షణం ఒక యగమే. ప్రతి ప్రదేశం నరకమే... ప్రతి మనిషి శత్రువే....
నా బుడిద రాలకముందే నాపై నీ ప్రేమని కురిపిస్తావనీ ..............

అసాధ్యం ...!



ఆమే నా వైపు చుస్తే...
ఆమే నాతొ మట్లాడితే...
ఆమే నన్ను ప్రేమిస్తె...
ఆమే నాకు ముద్దు పెడితె...
ఆమే నన్ను కౌగిలించుకుంటె...
ఆమే నాతొ జివితం పంచుకుంటె...
ఇవన్ని సాధ్యమయితె ................
                   నాకు అసాధ్యమైనది ఎమి లేదు......

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ప్రస్థానం...!


సాగిపొని సాగిపొని... సుఖం లెని, జవసత్వాలు లేని ఈ ప్రస్థానాన్ని ....సాగిపొని
 నీ కన్నుల్లొ ప్రేమని చూడని  ఈ ప్రస్థానాన్ని....
నీ పెదవుల పై నా గురించి పలకని ఈ ప్రస్థానాన్ని....
నీ హ్రుదయం లొ చొటు లేని ఈ ప్రస్థానాన్ని...
నీ మనస్సు లొ  వాటా లేని ఈ ప్రస్థానాన్ని...
నితొ ప్రయణించలెని ఈ ప్రస్థానాన్ని...
సాగి పొని సాగిపొని...నీ కొసం నీ ప్రేమ కొసం సాగించే ఈ ప్రస్థానాన్ని సాగిపొని..
  సాగి పొని సాగిపొని...