ఆమె రూపం పున్నమి చంద్రం...
అమె చుపూ ఉషొదయపు కిరణం..
అమె మనస్సు పండు వెన్నెల కమ్మదనం...
అమె ప్రేమ హిమాపాతం......
అమె మాట తేనె బిందువు .....
అమె...
ప్రకృతి అయితె నేను జివిని అవుతాను...
తల్లి అయితె నేను కొడుకు అవుతాను...
సంగీతం అయితె నేను సాహిత్యం అవుతాను...
భార్య అయితె నేను భర్త ను అవుతాను.
చాలా బావుంది మీ కవిత. నా collections లో దాచుకుందుకు నా blog లో post చేయవచ్చా -సెలవియ్యగలరు.
రిప్లయితొలగించండిThanks.
Thanks for your complements....sure u can post it if u like........
తొలగించండిThank you and keep them coming more and more
రిప్లయితొలగించండిPosted on my blog today, u may check it out. Thanks.
రిప్లయితొలగించండి